మెదడు దెబ్బతినడానికి ఆల్కహాల్ కారణమా..?

విశ్రాంతి తీసుకోవడానికి మద్యం తాగుతారు

మద్యం సేవిస్తే మెదడుకు తీవ్రమైన నష్టం

ఆల్కహాల్ కేంద్ర నాడీ వ్యవస్థపైనేరుగా ప్రభావం

ఇది న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును మారుస్తుంది

ఇది మానసిక స్థితి, ప్రవర్తనను ప్రభావితం

ప్రారంభంలో రిలాక్స్‌గా ఉన్నా మెదడు కణాలపై దెబ్బ

మాట్లాడే సామర్థ్యంతోపాటు జ్ఞాపకశక్తి నైపుణ్యాలకు నష్టం

Image Credits: Envato