అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2025లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Motorola Edge 50 Fusion 5G స్మార్ట్‌ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌ని డిస్కౌంట్‌తో రూ.20,689కి కొనుక్కోవచ్చు.
OnePlus Nord CE5 మొబైల్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ Amazonలో రూ.24,998 కి లిస్ట్ అయింది.
SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ.23,998కి కొనుక్కోవచ్చు.
Realme Narzo 80 Pro 5G ఫోన్‌లోని 12GB + 256GB వేరియంట్ రూ.22,498 కి అందుబాటులో ఉంది.
SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీపై ఫ్లాట్ రూ.475 తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ.21,523కి కొనుక్కోవచ్చు.
Honor 200 5G స్మార్ట్‌ఫోన్‌లోని 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ గత సంవత్సరం జూలైలో రూ.39,999కి లాంచ్ అయింది.
ఇప్పుడు అమెజాన్‌లో రూ.21,698 కి లిస్ట్ అయింది.
SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు (రూ.1,000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.20,698కి లభిస్తుంది.
iQOO Z10 5G మొబైల్ 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.23,998 కి లిస్ట్ అయింది.
SBI క్రెడిట్ కార్డ్ ట్రాన్సక్షన్స్ పై ఫ్లాట్ రూ.1250 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.22,748కి లభిస్తుంది.