మీ పిల్లల మైండ్ షార్ప్ చేయాలని చూస్తున్నారా.?
8 ఏళ్లలోపు పిల్లలకు ప్రతి రోజూ గుడ్డు పెట్టాలి
ఆకు కూరలు పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది
కూరగాయలతో వండిన ఫుడ్ బలం, ఆరోగ్యం
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీ వంటితో జ్ఞాపకశక్తి
చేపలు ఆరోగ్యానికి, మెదడు అభివృద్ధికి మంచిది
సాల్మన్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలను పెట్టవచ్చు
ఓట్స్, ధాన్యాలు, గోధుమ రొట్టెల్లో మెదడు చురుకు
Image Credits: Envato