వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉందా..?
దోమలు కుడితే దురద, జ్వరం వంటి ఇబ్బందులు
డెంగ్యూ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు
దోమల రసాయనాల వల్ల ఇతర అనారోగ్యాలు
దోమలను తరిమికొట్టడానికి వేప ఆకులతో పొగ
వేప ఆకుల నీరు స్ప్రే బాటిల్‌లో ఫిల్టర్ చేయాలి
వేప ఆకులను కిటికీలు, తలుపులు వద్ద పెట్టాలి
వేప వాసన దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది
Image Credits: Envato