పిస్తాపప్పు పాలతో అనారోగ్యానికి నో ఎంట్రీ ..?
పోషకాలు అందించటంలో పిస్తాపప్పులు బెస్ట్
పిస్తాపప్పు రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది
పిస్తాపాలు తాగితే కండరాలు బలపడతాయి
పాలు పిస్తాలో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలం
ఈ పాలతో ఎముకలకు, కీళ్ల నొప్పులు మేలు
మొబైల్, ల్యాప్‌టాప్‌లో పని చేస్తే వారికి బెస్ట్
ఈ పాలు కళ్లకు, కంటి చూపు మెరుగు చేస్తుంది
Image Credits: Envato