OG Fire Strome: ‘ఓజీ’ ఫైర్‌స్ట్రోమ్ రివ్యూ.. థమన్ మాస్ మ్యూజిక్, పవన్ కల్యాణ్ స్వాగ్ ఎలా ఉందంటే?
పవన్ కల్యాణ్ 'OG' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు థమన్ అద్భుతంగా స్వరపరిచాడు. పవన్ కల్యాణ్ స్టైల్, స్వాగ్‌కు తగ్గట్లుగా ఈ పాటను థమన్ డిజైన్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.