Surveyor Tejeshwar Case: అస్సలు ఊహించలేదు.. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు తిరుమలరావుకు తన ప్రియురాలు ఐశ్వర్యపై అనుమానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై నిఘా పెట్టేందుకు తిరుమలరావు ఆమె స్కూటీకి రహస్యంగా ట్రాకర్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు.