Bhupalapally: భూపాలపల్లి ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. క్యాంపు ఆఫీసులోకి బర్రెలు
భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు ఓ రైతు బిగ్ షాక్ ఇచ్చాడు. ఓ పాడి రైతు బర్లకోసం నిర్మించుకున్న షెడ్డూను ఎమ్మెల్యే ఒత్తిడితో కూల్చివేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు తనబర్లను తీసుకువచ్చి క్యాంపు ఆఫీసులోకి పంపి నిరసన వ్యక్తం చేశాడు.