TG News : మా బిడ్డే పోయింది..మా కట్నం మాకివ్వండి..మంచిర్యాలలో సంచలనం..
పెళ్లిచేసిన పంపిన బిడ్డ చనిపోవడంతో పెళ్లి సమయంలో తాము ఇచ్చిన కట్నం తిరిగి ఇవ్వాలని బిడ్డ అత్తవారింటి వద్ద ఆందోళనకు దిగిన ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.