Meta AI: తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి
ఓ ఏఐ స్టార్టప్ కంపెనీలో ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను లాక్కునేందుకు మెటా యత్నించింది. ఓ ఉద్యోగికి మెటా 1 బిలియన్ డాలర్లు (8,750 కోట్లు) ఆఫర్ చేసినా అతడు ఆ ఆఫర్ను రిజెక్ట్ చేయడం విశేషం.