Samantha: సమంత ఎంగేజ్మెంట్..? రింగుతో ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ నటి సమంతకి సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ నటి సమంతకి సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రారంభమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర అన్ని రాజకీయ పార్టీలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే ప్రారంభమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
భర్తను బతికుండగానే పాతిపెట్టాలని చూసింది ఓ భార్య. తన ఐదుగురి సోదరుల సహకారంతో తన భర్తను చంపేందుకు యత్నంచింది. భర్తపై దాడి చేయించి, అతడి కాళ్లు, చేతులు విరగొట్టి సమీప అడవిలో పూడ్చిపెట్టేందుకు ప్లాన్ వేసింది.
పవన్ కల్యాణ్ 'OG' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు థమన్ అద్భుతంగా స్వరపరిచాడు. పవన్ కల్యాణ్ స్టైల్, స్వాగ్‌కు తగ్గట్లుగా ఈ పాటను థమన్ డిజైన్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు బిహార్ ఎలక్టోరల్ డ్రాఫ్ట్ లిస్టులో లేదన్నారు. తన పేరు లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. మరికాసేపట్లో కోర్టు ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది.
దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో తిరుపతి లడ్డుకు ప్రత్యేకత ఉంది. తిరుమల అంటేనే శ్రీవారి లడ్డూ అనేంతలా లడ్డుకు అంతటి ప్రతిష్ట పెరిగింది.ఈ లడ్డూను తిరుపతి లడ్డు, శ్రీవారి లడ్డు లేదా తిరుమల లడ్డు అని కూడా పిలుస్తారు.
ధర్మస్థలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 9వ స్పాట్లో తవ్వకాలలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఎముకల ఆనవాళ్లు ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ అధికారులు డీటెయిల్స్ సేకరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ 'ఓజీ ' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. 'OG Fire Storm' అంటూ విడుదల చేసిన ఈ పాట పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిస్తోంది. పవర్ ఫుల్ లిరిక్స్, బీజేఎం ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఈ పాటను మీకు కూడా చూసేయండి.