AP Crime: ఏపీలో భార్య దారుణం.. పడుకున్న భర్తపై ఇలా చేసిందేంటి..!
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధి నేరెళ్లవలసలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భర్తపై భార్య వేడినీళ్లు పోసింది. నందిక కృష్ణ, గౌతమి ఆరేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. తరచూ తగాదాలు జరగడంతో నిన్న తన భర్తపై వేడినీళ్లు చల్లింది. ఆమెపై కేసు నమోదైంది.