HYD Rain: దంచికొడుతున్న వాన.. ఆ ఏరియాల్లో స్తంభించిన ట్రాఫిక్.. చెరువులను తలపిస్తున్న రోడ్లు!
హైదరాబాద్లో కురిసిన కుండపోత వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడిక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముఖ్యంగా గచ్చిబౌలి, ఐటీ హబ్, కూకట్పల్లి, అమీర్పేట్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.