Revanth Reddy : దేశ స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్.. సీఎం రేవంత్ రెడ్డి
దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రారంభమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర అన్ని రాజకీయ పార్టీలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతే ప్రారంభమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.