Annadata sukhibhava 2025: రైతుల అకౌంట్లోకి రూ.7000 జమ.. ఇలా చెక్ చేసుకోండి..!
AP ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించి, రైతులకు రూ.7,000 చొప్పున (కేంద్రం పీఎం కిసాన్ వాటా రూ.2,000, రాష్ట్రం వాటా రూ.5,000) డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా పడ్డాయి.