భారత్లోకి చైనా చొరబాట్లు.. POKలో డ్రాగన్ కంట్రీ నిర్మాణాలు
భారత్-పాకిస్తాన్-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న షాక్స్గామ్ లోయలో చైనా సైన్యం రోడ్లు నిర్మించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. PoKలోని ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా రహదారి నిర్మాణం చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.