AI Jobs: మీకు ఏఐ నైపుణ్యాలుంటే భారీగా జీతాలు.. నివేదికలో సంచలన విషయాలు
మరో ఐదేళ్లలో ఏఐ వాడకం దాదాపు అన్ని రంగాల్లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ వల్ల ఉద్యోగులకు మంచి ప్రయోజనం ఉండనుందని, భారీగా వేతనాలు ఉండనున్నాయని ఓ సర్వే చెబుతోంది.