ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు ఖాయమన్న చర్చ జోరుగా సాగుతోంది. ఖమ్మం | వరంగల్ | నిజామాబాద్ | హైదరాబాద్ | రాజకీయాలు | తెలంగాణ

Nikhil
కూటమి పొత్తు కారణంగా తాను ఎంపీ సీటు కోల్పోయానని.. ఫస్ట్ రాజీపడ్డది తానేనని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు.
ధర్మస్థల పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. 1950 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరిగింది? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేత, బ్రహ్మంగారి మఠం ఎంపీపీ వీరనారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News
క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి, అందరికీ చేరువగా నాణ్యమైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. ప్రతిష్టాత్మక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, సీఈఓ కె. కృష్ణయ్యతో ఈ రోజు ఆయన సమావేశమయ్యారు.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి హత్యకు స్కెచ్ వేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తూర్పు గోదావరి | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్ | Short News
రాహుల్ గాంధీకి దమ్ము, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పాంచ్ న్యాయ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | కరీంనగర్
నెల్లూరులో ఈ రోజు జగన్ చేపట్టిన టూర్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో హైటెన్షన్ నెలకొంది.
త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ టూర్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | మెదక్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | హైదరాబాద్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు