IND vs ENG: ఇంగ్లాండ్ టీమ్ కు బిగ్ షాక్ .. ఐదో టెస్టు నుంచి క్రిస్ వోక్స్ ఔట్!
ఇంగ్లాండ్ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. భారత్తో ఐదో టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన క్రిస్ వోక్స్ ఐదో టెస్టు నుంచి వైదొలగాడు. అతడి గాయం తీవ్రంగా ఉండటంతో మ్యాచ్ నుంచి వైదొలగినట్లు ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ప్రకటించింది.