AP Crime: చిన్నాన్న నీకు మనసెలా వచ్చింది!
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందులూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల మైనర్ బాలికపై చిన్నాన అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులకు చెప్పటంతో నింధితుడి బాగోతం బయటపడింది. బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.