మజ్జిగలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు అధికం. మజ్జిగలోని పోషకాలు బరువును తగ్గిస్తుంది. మజ్జిగ తీసుకుంటే ఎముకలు బలపడతాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. మజ్జిగ తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి కాదు. బరువు తగ్గాలంటే రాత్రిపూట మజ్జిగ తాగాలి. వెబ్ స్టోరీస్

Vijaya Nimma
కర్ణాటకలో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి కేఆర్ఐడీఎల్ సంస్థలో చెత్త సేకరించే కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News
తామర పువ్వు ఒత్తిడి, టెన్షన్‌ను తగ్గిస్తుంది. తామర నూనెతో మసాజ్ చేస్తే ఎముకల నొప్పి మాయం. లోటస్ లీఫ్ టీ నొప్పి నివారిణిగా పని చేసి చల్లదనం మనసుకు ప్రశాంతత. శరీర ఉష్ణోగ్రత, రక్తపోటును నియంత్రిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ, దృఢంగా చేస్తుంది.
ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో పానిక్ అటాక్‌తో బాధపడుతున్న ప్రయాణికుడిని తోటి ప్రయాణికుడు నిర్దాక్షిణ్యంగా చెంపపై కొట్టాడు. Latest News In Telugu | నేషనల్ | Short News
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం మందులూరులో విషాద ఘటన చోటుచేసుకుంది.13 ఏళ్ల మైనర్ బాలికపై చిన్నాన అత్యాచారం చేశాడు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | నంద్యాల | Short News
హైదరాబాద్ మహానగరంలో నారాయణ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న లాస్య ప్రియ(13) అనే విద్యార్థిని బాత్రూం కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News హైదరాబాద్
ఇది సీజనల్ వ్యాధుల నుంచి రక్షించి చర్మం, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
రాగి బాటిల్‌లోని నీరులో అనేక యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
ఆల్కహాల్ కేంద్ర నాడీ వ్యవస్థపైనేరుగా ప్రభావం. ఇది న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును మారుస్తుంది. ఇది మానసిక స్థితి, ప్రవర్తనను ప్రభావితం. ప్రారంభంలో రిలాక్స్‌గా ఉన్నా మెదడు కణాలపై దెబ్బ. మాట్లాడే సామర్థ్యంతోపాటు జ్ఞాపకశక్తి నైపుణ్యాలకు నష్టం. వెబ్ స్టోరీస్
ట్రాన్స్‌జెండర్లు రూపాయి నాణెం, 2, 5,10 రూపాయలు పొందిని చాలా మంచిది. ఆ డబ్బు ఎర్రటి గుడ్డలో చుట్టి పర్సు, ఇంట్లో పెంటుకున్న మంచి జరుగుతుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్ | Short News
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు