Copper Bottle Water: రాగి పాత్ర నీళ్లలో ఉన్న మిరాకిల్స్.. ఈ అద్భుత ప్రయోజనాలు మిస్ కాకండి..!!
రాగి బాటిల్లోని నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అనేక యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది శరీరశక్తిని సమతుల్యం చేస్తుంది.