ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు బిహార్ ఎలక్టోరల్ డ్రాఫ్ట్ లిస్టులో లేదన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
అట్లీస్ అనే సంస్థ తాజాగా ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.1కే వీసా ఇస్తామని ప్రకటించింది. భారత ప్రయాణికలకు ఆగస్టు 4,5 తేదీల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
కర్ణాటకలోని ధర్మస్థల కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News
గత కొన్నిరోజుల నుంచి చైనాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. . అయితే షాంగ్జీ ప్రావిన్స్‌లో వరదల ప్రభావం వల్ల ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ నగల దుకాణంలో నుంచి బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఐర్లాండ్‌లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి భారతీయుల భద్రకు సంబంధించి అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
కొన్నేళ్ల క్రితం ఆకాశంలో ఓ అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపు సంభవించింది. ఇది 829 కిలోమీటర్ల పొడవుగా రికార్డయ్యింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఈడీ ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News n
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. Latest News In Telugu | Short News
కర్ణాటకలోని ప్రసిద్ధ ఆధ్యాత్రిక క్షేత్రమైన ధర్మస్థలలో అనుమానస్పద మృతదేహాలు బయట పడటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ చేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఇటీవల జగ్దీప్ దన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్ విడుదలైంది. Latest News In Telugu | నేషనల్ | Short News
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు