author image

Manogna alamuru

Fourth Test: అద్భుతంగా ఆడేశారు..నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా
ByManogna alamuru

ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను డ్రా చేశారు. టీమ్ ఇండియా అద్భుత పోరాటం ముందు ఇంగ్లాండ్ తల వంచక తప్పలేదు. కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్, జడేజా, సుందర్ సెంచరీలతో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Cinema: దీపికా పడుకోన్ కు మరో గౌరవం..ది షిఫ్ట్ లో..
ByManogna alamuru

పొడుగు కాళ్ళ సుందరి దీపికా పడుకోన్ వరుసపెట్టి అరుదైన గౌరవాలు దక్కించుకుంటోంది. తాజాగా ఫేమస్ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Australia: ఆస్ట్రేలియాలో మరో భారత విద్యార్థిపై దాడి..తెగిపడిన చెయ్యి
ByManogna alamuru

ఆస్ట్రేలియాలో భారతీయులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భారత విద్యార్థి సౌరభ్ ఆనంద్ పై దుండుగులు కత్తితో దాడి చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

BIG BREAKING: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి
ByManogna alamuru

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయం దగ్గర ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Indian Army: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా
ByManogna alamuru

భారతసైన్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తన సామర్ధ్యాలను పెంచుకుంటోంది. ఇందులో కొత్తగా రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లు ఏర్పాటు చేసుకుంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Water Fall: ములుగు అడవిలో వాటర్ ఫాల్స్..ఏడుగురు నిట్ విద్యార్థులు మిస్సింగ్
ByManogna alamuru

ములుగు జిల్లాలోని ఉన్న మహితపురం జలపాతం దగ్గరకు అనుమతి లేకుండా వెళ్ళిన ఏడుగురు విద్యార్థులు తప్పిపోయారు. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ

Kingdom: ఏ నా కొడుకూ ఆపలేరంటూ..విజయ్ దేవరకొండ మళ్ళీ బలుపు మాటలు
ByManogna alamuru

ఇప్పుడు తాజాగా రిలీజ్ అవుతున్న కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా..ఏ నా కొడుకు నన్నాపలేడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

4th Test: రాహుల్, గిల్ గోడకట్టారు..డ్రా దిశగా టీమ్ ఇండియా పోరాటం
ByManogna alamuru

మాంచెస్టర్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమ్ ఇండియా ఏటికి ఎదురీదుతోంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్, కేఎ ల్ రాహుల్ పట్టువదలకుండా ఆడుతూ గోడ కట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Thailand-Cambodia: మరో శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం..కాంబోడియా, థాయ్ లాండ్ తో చర్చలు
ByManogna alamuru

పెద్దన్న గౌరవం నిలబెట్టడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంబోడియా, థాయ్ లాండ్ మధ్య శాంతి ఒప్పందం చర్చలకు తెర తీశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

BIG BREAKING: అమెరికాలో దారుణం..దుండగుడు కత్తితో దాడి..11 మందికి తీవ్ర గాయాలు
ByManogna alamuru

అమెరికాలో గన్ కల్చర్, దాడులు చాలా ఎక్కువే జరుగుతుంటాయి. తాజాగా మిషిగన్ లోని ట్రావెర్స్ సిటీలోని వాల్ మార్ట్ సూపర్ సెంటర్ ఓ అగంతకుడు కత్తితో జనాలపై దాడి చేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు