Shivalinga Viral Video: అద్భుతం! శివలింగాన్ని తలపించేలా చీమల పుట్ట.. సోషల్ మీడియాలో వైరల్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దబోనాలలో శివలింగ ఆకారంలో ఏర్పడిన అరుదైన చీమల పుట్ట స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ దృశ్యాన్ని దైవిక మహిమగా భావిస్తూ భక్తులు పెద్దఎత్తున దర్శించేందుకు వస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.