డిప్రెషన్ ఉంటే ఈ పువ్వు ప్రభావవంతమైన ఔషధం
తామర పువ్వు ఒత్తిడి, టెన్షన్ను తగ్గిస్తుంది. తామర నూనెతో మసాజ్ చేస్తే ఎముకల నొప్పి మాయం. లోటస్ లీఫ్ టీ నొప్పి నివారిణిగా పని చేసి చల్లదనం మనసుకు ప్రశాంతత. శరీర ఉష్ణోగ్రత, రక్తపోటును నియంత్రిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ, దృఢంగా చేస్తుంది.